వార్తలు-వ్యాఖ్యలు

నోటి దురుసు శంకఱావుకు తగిన శాస్తి


అధికార మదంతో అధికారులపై చేయి చేసుకోవడం, నోటికొచ్చినట్లు తిట్టడం, సభ్యత సంస్కారం కొరవడిన అవకాశవాది, మంత్రి శంకఱావు కు వరంగల్ ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. ఈ మధ్య కాలంలో తరచుగా తన పరుషపదజాలంతో, అందరిపై విరుచుకుపడుతున్న ఈయన ఇలా ఈరోజుకి మరో లేటెస్ట్ వార్తయ్యారు…అప్పుడప్పుదు ఇలాంటి శాస్తి అందరికీ చేస్తుండాలి. లేకపోతే వీళ్ళకు కళ్ళు నెత్తిమీదనుండి నేలబారవు…