నిన్న మరల ఢిల్లీలో ఐదేళ్ళ బాలికపై దారుణమైన అత్యాచారం జరిగింది.
ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కౌన్సిలింగ్ చేసి తిరిగి వారిని బెదిరించబోయారంట.
మన ప్రధాని గారు బాధ పడ్డారంట.
ఇదీ నిన్నటి వార్త అయిపోయింది అప్పుడే.
నిర్భయ చట్టం తెచ్చాం అని ఆర్భాటంగా ప్రకటనలే తప్ప అందులోనూ తూట్లు పొడిచి తమకనుకూలంగా మార్చుకోగల రాజకీయులు ధనమదాంధులు వున్నారు.
వీళ్ళకి తక్షణ పరిష్కారాలే తప్ప విచారణలు, న్యాయస్థానాలు చట్టాలు భయపెడతాయా??
చట్టాలు –
సామాన్యుడిని భయపెడతాయి.
VIP లకి భయపడతాయి.