బీహార్లో ప్రతిఘటన సీనునిన్న బీహార్లో కామంతో, అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన బీజెపి ఎమ్మెల్యేని ఓ ఉపాధ్యాయురాలు ఒక్క వేటుతో పడగొట్టి కసిదీరా పొడిచి పారేసిందన్న వార్త చదివిన దగ్గర్నుంచి అంతా చదివే వుంటారు కదా అని రాయలేదు. కానీ ఆమె శక్తిగా తిరగబడిన వైనం ఇక్కడ రాయకుండా ఉండలేకపోయేట్టు చేసింది. కొన్ని సంలుగా ఆమె అనుభవిస్తున్న వేదన, నరకంనకు నిన్నటితో ముగింపునిచ్చింది. ప్రతిఘటన సినిమాలోని చంద్రమోహన్ లా వాళ్ళాయన పోలీసు రిపోర్ట్ ను వెనక్కుతీసుకోవడం వలన ఏమీ చేయలేక పోయామన్న సిగ్గుమాలిన ప్రకటనిచ్చిన ఆ డీజీపీ గాడ్ని కూడా వేసేసి వుండాల్సిందన్నంత కోపమొస్తోంది. పనికి మాలిన వాళ్ళుగా తయారయ్యి, అధికారంలోని వారి చంక నాకే ఇలాంటి వాళ్ళ వలన ఆ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఆమెపై తిరిగి నేరారోపణ చేయడం, ఇదంతా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని ప్రకటించడం, ఉపముఖ్యమంత్రిగాడు కుట్ర అనడం ఈ దేశ రాజకీయ వ్యవస్థ పతనానికి గుర్తు.

ఇంతలో మన విజయవాడ డి.సి.పి.గారు పోకిరీలో సి.ఐ.లా అమ్మాయిలకు మెసేజ్ లు పెట్టడం, ఫోన్లు చేసే న్యూస్ వచ్చింది. వాడు సిగ్గులేకుండా ఫోన్ ఇన్లో వాగుతుంటే ఈ వెధవలు అన్నీ వదిలేసి చేరారా అనిపిస్తోంది.

4 comments

  1. ప్రజలు తప్పులు చేస్తే రక్షక భటులకూ , కోర్టులకూ మాత్రమే చట్టాన్ని చేతిలోకి తీసుకొనే హక్కు దఖలు పడి వుంటుంది. మరి పోలీసు అధికారులే భక్షకులైతే ……బహిరంగంగా శిక్షించే అధికారం ప్రజలకే దఖలు పడి వుండాలి. తదనుగుణంగా చట్టాలను సవరించాలి.. Nutakki

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s