మా ఊళ్ళో ఎగిరిన హెలికాప్టర్..

యిమానం


ఈ రోజు మధ్యాహ్నం పిల్లలు వీధిలో యిమానం యిమానం అంటు ఒకటే పరుగులు. ఎప్పుడో ఒక సారి అలా వస్తూ వెల్తుంటాయి కదా అనుకుంటే ఈ రోజు మాత్రం రెండు హెలికాప్టర్లు మా ఇళ్ళపై ఓ నాలుగు గంటలపాటు గిరికీలు కొట్టాయి. ఒరిస్సా సరిహద్దునుండి CRPF జవాన్లను మోసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టాయి.

రోడ్లన్నీ సాయుధులతో నిండిపోయి హెలికాప్టర్ల హోరుతో యుద్ధవాతావరణం అనుభవించాం. అతి దగ్గరగా వాటిని చూసి కేరింతలు కొట్టిన చిన్న పిల్లలు కాసేపటికే అవి సాయుధులతో నిండి వుండటం చూసి గప్ చుప్ అయిపోయారు.

12 comments

  1. మీరన్నది నిజమే. ఆ ఆపరేషన్ లో భాగంగా వెళ్ళిన వాళ్ళని వాయుమార్గంగుండా ఇక్కడ దింపారు. ఇన్ని కోట్ల రూపాయలు ఆ ఒక్కమనిషిని పట్టుకోవడం కోసం ఖర్చు చేస్తున్న వాళ్ళు వాళ్ళు పోరాడే పేదరికం పోగొట్టే పనులపై చేయరెందుకో? ఎందుకో వాళ్ళపై ఈ కసి? తమ పీఠాలు కదిలిపోతాయన్న భయమే కావచ్చు.

 1. Saamaanyudu gaaru,

  Meeru nannu kshaminchali.

  “Himsa” dvaara samasyalu parishkaram kavani

  Atu Prabhutvam , Itu Maoistulu gurtinchalanedi naa abhiprayam.

  Iddaru `atma vimarsha` chesukovasina avasaramunnadi..

  “Shanti charchala” dvaarane samasya parishkaram avutundi ani naa bhavana.

  1. జవాబు అక్కర్లేదన్నారంటే మీరు ఎదుటి వారి ప్రశ్నను తట్టుకునే స్థైర్యంలేని వారనేగా? మీ పనికి ఆటంకం కల్పించలేదు. మీకెందుకు మా గురించి. మీకు నచ్చితే రాయొచ్చు లేకపోతే మూసుకొని వుండొచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s