నిజం ఒప్పుకున్న అల్లు..

దండుకున్నోడికి దండుకున్నంత


ప్రరాపా పార్టీ పతనానికి మూలవిరాట్టుగా విమర్శలనెదుర్కొన్న అల్లు అరవింద్ నే మరల దిక్కులేక చిరంజీవి ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ఈ సందర్భంగా అల్లు మీడియాతో మాటాడుతూ నేను పార్టీ గేట్ కీపర్ ని మాత్రమేనని చెప్పినట్లు వార్త. అంటే ఈయన గారిని దాటి ఎవరూ లోపలికి రాలేరు అనే కదా? ఇంత కాస్ట్లీ గేట్ కీపర్ ని దాటి రావాలంటే సామాన్యులకు చాలా కష్టమైన పనే. అది గత ఎన్నికలలో స్పష్టమైంది. ఏమాత్రం సామాన్య జనాలకు చేరువ కాలేకపోయిన ఈ పార్టీ తన గోతిని తానె తవ్వుకుందన్నది స్పష్టం. బంధుగణ సమూహంగా ఏర్పడి అదే బంధుగణ పీడనతో తెరమరుగైంది. పాపం చిరంజీవని అనగలమా?

వార్త ఆధారంః http://www.teluguone.com/news/2010/09/26/i-m-only-gate-keeper-in-prp-allu-aravind/

ప్రకటనలు

6 comments

 1. ఏదో వంకతో ప్రజలను రెచ్చగొట్టే వాళ్ళే రాజకీయలలో హీరోలు .. చిరంజీవి అది చేయలేడు .. అందుకే జీరో అయ్యాడు ..

  చిరంజీవిని డైరక్ట్ గా తిట్టలేని వారికి అల్లు అరవింద్ ఒకడు తేరగా దొరికాడు .. అంతే తప్ప అల్లు అరవింద్ తప్పేమి లేదు ..

  1. అంత చేవ లేనివాళ్ళు …అమాయకులు…ప్రజలకు సమస్యలు సృష్తించే వాళ్ళకి సరిగ్గ సమాధానం ఇవ్వలేని వాళ్ళు…వాళ్ళ్ళనే ద్దరిస్తామని ఈ రొంపి లోకి దిగడం దేనికో…??
   అయినా…చిరుకి తెలియకుండానే అల్లు వారు ఇలా చేసారు/చేస్తున్నారంటే నమ్మడనికి ఇక్కడ ఎవరు సిద్దంగా లేరు…
   చిరంజీవిని డైరెక్ట్ గా తిట్టేవళ్ళకి కి కూడా (జీవిత, రాజశేఖర్) అల్లు వారే కదా సమాదానం ఇచ్చేది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s