బాబ్బాబూ దయచేసి ఈ ధర్మ సందేహాన్ని తీర్చరూ..


చదరంగం విజేత విశ్వనాథన్ ఆనంద్ భారతీయుడు కానప్పుడు శ్రీమతి సోనియా గాంధీజీని ఎలా ఒప్పుకోగలమో చెప్తారా?

ప్రకటనలు

23 comments

 1. అది యేరే ఇది యేరే. చదరంగం ఆడేటోడిని డాట్టర్ని చేస్తే ఆడు కడుపులో ఏనుగునో, సిపాయినో పెట్టి కుట్టేస్తే రోగి బ్రతుకేం కావాలా?

 2. babu ame italy nundi ekkadiki vachi jivistundi
  eyana garu ekkadinundi akkadiki velli vuntunnadu, Anand ki avman jarigindi ani andariki vundi….but media chesinantha ghoram emiledhu
  you know centrel dout enti ante athanu Indian na or Spanish na ani
  antha sampadistu kanisam India ki emi cheyani vadini enduku Indian anukovali
  athanu kaneesam okka poor student ki ayina chess lo support chesada?
  media lo vachindi chusi alane think cheyodhu….manam kuda konchem use cheste baguntu ndi

  1. విశనాథన్ ఆనంద్ భారత చెస్ క్రీడాకారుడిగానే చెప్పుకుంటూ కొనసాగుతున్నారు. ఆయన భారత చదరంగానికి తీసుకువచ్చిన ప్రఖ్యాతిని గౌరవిద్దాం. దానం అన్నది ఆయన వ్యక్తిగత విషయం. అలా అయితే కోటీశ్వరులైన క్రికెట్ క్రీడాకారులు, బి.సి.సి.ఐ.పీఠాధిపతులు, టెన్నిస్ క్రీడాకారులు ఎంతమేర తమ ఆదాయంలో సమాజానికి వినియోగిస్తున్నారు.
   అసలు ఆయన పౌరసత్వంపై సందేహం వచ్చిన అధికారి ఇండియనా, పాకిస్తానా తేల్చుకోవాలి. సానియా మరి పాకిస్తాన్ క్రికెటర్ ని పెళ్ళాడింది కాబట్టి మన దేశానికి రిప్రజెంట్ చేయొచ్చా? ఆమె పతకాలు సాధిస్తే మావే అని చంకలు గుద్దుకోమా? పెళ్ళయిన తరువాత పాకిస్తానీగా గుర్తిద్దామా?

  1. ఈ డాక్టరేట్ లాంటిదే సినిమా వాళ్ళకు, వివిధ రంగాల ప్రముఖులకు ఇస్తున్నప్పుడు ఇలా ప్రశ్నించలేదేమి మిత్రమా? విశ్వవిద్యాలయాలు ఇలా డాక్టరేట్ లివ్వడాన్ని ప్రశ్నించడం బాగానే వుంది. కానీ దీని నేపథ్యం వేరు కావడం వలన ఇది న్యూసయ్యింది.

  1. విదేశీ పౌరసత్వం తీసుకొని జీవిత కాలమంతా కష్టపడి పరిశోధనలు చేసి నోబెల్ ప్రైజ్ పొందేసరికి అంతవరకు వారెక్కడున్నారో కూడా మరిచిపోయిన వాళ్ళు ఓ ఈయన బారతీయుడే అని పిలిచి ఓ శాలువా కప్పేయడం మనకున్న సిగ్గులేని సాంప్రదాయం..

 3. విశ్వనాథన్ ఆనంద్ ని తిట్టే వాళ్ళు వున్నారని నాకు ఈ కామెంట్స్ చుస్తే తెలిసింది. ఈ మధ్య ప్రతివాడు ఒక మాట మాట్లాడుతున్నాడు . ఎవరైనా గొప్ప వాళ్ళు ఐతే . వాడు ఏమి చేసాడు ఏమైనా దానం చేసాడ అని. ఈ మాటలు చెప్పే ప్రభుద్దులు జేబులోనుంచి 5 రూపాయలు తీసి ఏ ముష్టి వాడికైనా ఎప్పుడైనా వేసారో తెలియదు. పేదరికంను ఎలా రూపు మాపాలో ఆలోచించటం మానేసి సంపాదించు కొనే వాళ్ళ మీద పది ఏడవటం జనాలకు పరి పాటి ఐపాయింది ( అందరు కాదు లెండి ). విశ్వనాథన్ ఆనంద్ తన అమోఘమైన మేదస్సు పెట్టుబడి గా సంపాదించు కుంటున్నాడు. ఆయన దానం చేసిన చెయ్యక పోఇన అనుకునే అర్హత లేదు.

 4. తెలివి తెల్లారింది ఈ సోదయ్యకు –

  ఆ ఫోటోలో ఉన్నది ప్రముఖ నటి రీస్ పీటర్సన్ – she won prestegious Oscar for the movie ‘Walk the Line’

  నీకు సోనియా మీదున్న కుతి అర్థమయ్యింది కాని అదెవరో తెలుసుకోకుండా ఊహించి పెట్టేయడం… ఏడ్చినట్టుంది

   1. naaku sonia meeda bhakti ani kalagannaraa tamaru…. very funny!!!

    idi kooda oka ooha.

    ikapote diddubaatu ekkadundi… nee oohanu samarthinchukovadam tappa. antarjaalamlo vunde prati liveindia laanti chetta sitelanu guddigaa nammesi paiga akkadundi ani dabaayimpu. ilaanti oohalato asalu vaadana neerugaaripotondemo oohinchuko

 5. lol
  ఎర్ర కొక కట్టిందల్లా లా లపాకీయే అన్నాడట ఎవడో జోళ్ళు గాడు. పై ఫోటో లో ఉన్నది సోనియానే Ris Viderspun కోసం కింది లంకె దర్శించండి. తెలీకపోతే తెలీనట్టు ఉండాలి ఓ ఏదో వాగీ కూడదు.

  http://www.smedia.rs/kultura/detalji.php?id=1573

 6. >> ఇస్తున్నప్పుడు ఇలా ప్రశ్నించలేదేమి మిత్రమా
  వెర్రి ప్రశ్న. తలా తోక లేని తెలంగాణ వాదన లా వుంది – ” గప్పుడు మీరేం చేసిండ్రు? ” అని. నీకు నచ్చినవన్నీ ప్రశ్నించాలని రూల్ ఏమీ లేదు, మిత్రమా. ఇప్పుడు ప్రశ్నించారు, దానికి రిప్లే ఈ మిత్రమా.

  >> విశ్వవిద్యాలయాలు ఇలా డాక్టరేట్ లివ్వడాన్ని ప్రశ్నించడం బాగానే వుంది.
  అంతా నీ ఇష్టమేనా?

  >> దీని నేపథ్యం వేరు కావడం వలన ఇది న్యూసయ్యింది.
  న్యూస్ మీలాంటి వాళ్ళు చేశారు, గొప్ప న్యూసేం కాదు. ఈ డిగ్రీ వేసుకుని ఆనంద్ తేనె వేసి రోజూ నాకితే మీకు సంతోషమా? ఏమన్నా బుర్ర వుందా?

  1. ఏమన్నా బుర్ర వుందా? అని ఆయన్నడగడం వరకు ఒకే. కాని అదే ప్రశ్న మనకూ వర్తిస్తుందేమో!

   గప్పుడు మీరేం చేసిండ్రు? ఇది వెకిలితనంతో తెలంగాణ యాసను కించపరచడం అంటారు శంకర్రావ్! అసలది తెలంగాణ యాస కాదు.

   నిజంగా తెలంగాణ భాష యాసపై ప్రేముంటే నేర్చుకో శంకర్రావ్! “అప్పుడేంజేసిన్రు?” అనాలి. ‘మీరు, ‘గప్పుడు’ మరియు ‘చేసి’ అనే పదాలు ఇదర్ కోయి జాన్‌తా నయ్

   1. తెలంగాణా యాసను, ఉత్తరాంధ్ర యాసను వెటకారం చేయడం కోస్తా బాబులకు అలవాటు మిత్రమా? అది వారి సంస్కారానికి గుర్తుగా వదిలేద్దాం. బుఱ గురించి ప్రశ్నించడానికి వీరెవరు. నేరాసింది, నా భావం నచ్చకపోతే … … రెండూ మూసుకోవాలి. వ్యక్తిగత విమర్శలు ఎందుకు?

  2. ఏవేవో గుర్తులనుండి అసలు పేరుతో ఇలా రాసినందుకు సంతోషం. ప్రశ్నలేనిదే జవాబు రాదు మిత్రమా? మనకు నచ్చినవి జరిగితే నోరుమూసుకోవడం, నచ్చనివొచ్చినప్పుడు యాగీ చేస్తే గోలతప్ప ఏం కాదు. విశ్వనాథన్ ఆనంద్ ట్రోఫీలు తెచ్చినప్పుడు ఆయన పౌరసత్వం గుర్తుకు రాని మనకు డాక్టరేట్ ఇద్దామనేసరికి ఇన్ని వాదనలు. ఆనంద్ పై మీకెందుకింత అసూయో? మీరు తీసుకున్న డిగ్రీలు తేనెవేసి నాకుతుంటారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s