విహెచ్ గారూ అద్దం చూసుకున్నారా?

ఈ రోజు మీడియాతో  వి.హనుమంతరావు గారు జగన్ ఓదార్పు యాత్ర గురించి మాట్లాడుతూ నేనెళ్ళినా జనం విరగబడి వస్తారని సెలవిచ్చారు. ఈయన గారిని జనం మరిచిపోయిన సంగతిని అప్పుడప్పుడు వైఎస్ వ్యతిరేక వ్యాఖ్యలతో, తలా తోకా లేని మాటలతో మీడియా వాళ్ళ పుణ్యమా అని కనబడి గుర్తు చేస్తారు కాబట్టి సరిపోయింది గానీ యిలాంటి నాయకులు మరీ జోకులేస్తుంటారు అప్పుడప్పుడిలా? ఆయన బతికున్నంత కాలం నోరుమూసుకొని వున్నారెందుకో చెపితే జనం గౌరవించే వారేమో! 10, జన్ పథ్ లో కాల్మొక్త బాంచెన్ అని పడి వుండి, బయటకు వచ్చి అది చేసేస్తారు, ఇది పీకెస్తాం అని సెల్ఫ్ డబ్బా కొట్టే వాళ్ళను ఈ మీడియా వాళ్ళు తమ గొట్టాలతో చుట్టుముట్టడం చూస్తుంటే చిరాకేస్తుంటుంది…

3 comments

    1. వ్యాఖ్య రాసినందుకు థాంక్స్ సార్. పదవులకోసం, ఆస్తుల కోసమే ఈ అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఒకరిపై ఒకరు అక్కసు వెళ్ళగక్కుతారు. జగన్ పశ్చిమంలో కవర్ చేస్తే సి.ఎం. తూ.గో చూసుకుంటున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s