బలి కోరుతున్నారా?

విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పాలక వర్గం కర్ఫ్యూ వాతావరణాన్నీ కల్పించి ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించడం చూస్తే ఈ రోజు మరో బషీర్బాఘ్ సంఘటన చేసేందుకు సమాయత్తమవుతున్నట్లుగా అగుపడుతోంది. 20,ooo ల మంది పోలీసులను మోహరించి ఖాకీ మయం చేసి యుద్ధవాతావరణాన్ని సృష్టించింది.

  • ఇంత నిర్బంధం అవసరమా?
  • ఉద్యమం తీవ్రరూపం దాల్చుతూ యువకుల ప్రాణాలను బలికోరుతున్నారా?
  • ఇది ఎవరి శాంతిభద్రతలు కాపాడడానికి?
  • ఈ భయానక వాతావరణాన్ని ఎవరికోసం సృష్టిస్తున్నారు?
  • ప్రశ్నించే వారే ఉండకూడదా?
  • అడిగే సాహసం చేయబూనడం నేరమా? పాలకవర్గం ఉద్యమాలను కౄరంగా అణచివేయడమే పరిష్కారమా?
ప్రకటనలు

2 comments

  1. అవును అణచివేయడమే పరిష్కారం,చదువుకోకుండా, పాటాలు చెప్పకుండా ప్రొఫ్సర్స్ ముసుగు వేసుకుని వేర్పాటు వేదాలు వల్లిస్తున్నముసుగు వీరుల చేతుల్లో , ఉద్యోగాలు వెతుక్కుంటున్న రాజకీయ నిరుద్యోగుల చేతిలో ఇంకా మోసపోకుండా , ఓ మంచి తండ్రి నాలుగు దెబ్బలేసి నట్లు, ఓ సారి ఉతికి ఆరెయ్యాలి,అప్పుడే జీవితమ్ విలువ ,తమని కస్టపడి చదివిస్తున్న తల్లి తండ్రి విలువలు తెలుస్తాయి.రాస్ట్రానికి ప్రశాంతత వస్తాయి.

  2. అసెంబ్లీ ముట్టడి అంటే మాములు విషయం అనుకున్నారా?? భయానక వాతావరణం సృష్టిస్తోంది ఎవరు? అంటే విద్యార్థులు ఏం చేసినా ఊరుకోవాలా???

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s