Final Phobia?

టీమిండియాను వెంటాడుతున్న ఫైనల్ ఫోబియా.చరిత్ర పునరావృతం..

ఈ రోజు మ్యాచ్ చూస్తే ఏదో పని వున్నట్లు వరుసబెట్టి పెవిలియన్ చేరి రెస్ట్ తీసుకోవడంపై దృష్టి పెట్టిన మన అతివీర భయంకర బాట్స్ మెన్ ను చూస్తే జాలేసింది. చేజేతులా Idea Cup ను  లంకేయుల చేతిలో పెట్టిన విధానం మరిచిపోలేం.

లంక బౌలర్లకే బెంబేలెత్తి పోయే వాళ్ళు రనున్న సౌతాఫ్రికా మాచ్ లకు ఎలా విలవిల్లాడుతారో? మన దేశంలోని గణాంకాలతో బోరవిరిచే వీళ్ళని చూస్తే నవ్వొస్తుంది. మనకు  పండగతో Time, current దండగ.

కొత్త కుఱాడు త్యాగికి బదులు బొట్టుతో cross వేసుకొని power play లో short pitch బంతులేసి ప్రతర్థి బ్యాట్స్ మేన్ 4లు  6లు కొట్టేందుకు సహకరించిన పిచ్చి శ్రీశాంత్ కు ఫైనల్ లో అవకాశమివ్వడం సమంజసమా?

ఏదేమైనా కప్ లంక చేతిలో ఫుంచి రాత్రికి పబ్ కు చేరుకొని ఓ ఫుల్ వేసి హాయిగా పడుకొనే అవకాశాన్ని తొందరగా తీసుకున్న మనవారికి ధన్యవాదాలు.

ప్రకటనలు

6 comments

  1. ఏదేమైనా కప్ లంక చేతిలో ఫుంచి రాత్రికి పబ్ కు చేరుకొని ఓ ఫుల్ వేసి హాయిగా పడుకొనే అవకాశాన్ని తొందరగా తీసుకున్న మనవారికి ధన్యవాదాలు..
    చక్కగా చెప్పారు.. లీగ్ లొ గెలవడం.. ఫైనల్లొ ఓడటం.. అలావాటైంది

  2. ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
    అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
    *** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
    SRRao
    శిరాకదంబం
    http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s