
రాజస్తాన్ లోని ఓ కుగ్రామంలో కుక్కల దాడిలో జింక తల్లి చనిపోతే ఈ జింక పిల్ల ఒంటరిదైన క్షణాన దానిని అక్కున చేర్చుకొని సాకిన ఈ తల్లి ప్రేమకు వందనాలు తెలుపుదాం..
ఈ ఫోటోను తీసినది విజయ్ బేడీ అనే ఫోటోగ్రాఫర్. బేడీ సోదరులకు ఫోటోగ్రఫీలో గ్రీన్ ఆస్కార్ వచ్చింది.
source:http://news.rediff.com/slide-show/2010/aug/17/slide-show-1-capturing-the-big-picture.htm#contentTop