నాకిష్టం

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో,

ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,

ఎక్కడ జ్నానం విరివిగా వెలుస్తుందో,

సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం విడిపోలేదో,

ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో,

ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణతవైపుజాస్తుందో,

ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్చమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో,

ఆ స్వేచ్చా స్వర్గానికి, నా దేశాన్ని మేల్కొలుపు.

—టాగోర్..

4 thoughts on “నాకిష్టం

  1. (అ)సామాన్యులకు, అన్యధా భావించవలదు.విశ్వకవి నుడివిన పలుకులు ఎవరికిష్టం వుండవు మాష్టారూ ? “నాకిష్టం” అని కాపీరైటు కొట్టేస్తే ఎలా? …..సరదాగా అంటున్నా.టేకిట్ ఈజీ.
    యికపోతే విశ్వకవి భావాలలోని వుత్తేజం యీ అనువాదంలో లోపించినట్లనిపిస్తోంది. ఇంతకీ ఎవరి క్రుతి యిది?…స్రేయోభిలాషి …నూతక్కి

    • మీ అభిమాన వ్యాఖ్యానానికి నమస్సుమాంజలులు గురూజీ. ఈ అనువాదం మహా రచయిత చలం గారిది. ఆయన టాగోర్ గీతా౦జలి అనువాద౦ నుండి.

      రాజకీయంలో ఇవన్నీ కామన్ గా అయిపోవడం ఎవరికీ పట్టనట్లుగా వుండడంతో వారి విధానాలు మనపై బలవంతంగా రుద్దబడుతున్నాయి. అందుచేత మనలో మనం అనుకున్నవి ఇలా చర్చకు పెడితే తెలిసినవారు మాటాడితే తెలుసుకోవచ్చని. కృష్ణ గారి కామెంటు ద్వారా నాకూ తెలియని రోశయ్య అగుపించారు కదండీ.

      ఈ wordpress లో టెంప్లేట్ లు అమ్తాగా మార్పు చేయబడడం లేదు. నాకూ అంత పరిజ్ఞానం లేదు. ఇప్పటికే చాలా మార్చాను. మరల వెతుకుతాను. మీ ఆత్మీయ సూచనకు ధన్యవాదాలు.

  2. (అ)సామాన్యులకు, అన్యధా భావించవలదు.విశ్వకవి నుడివిన పలుకులు ఎవరికిష్టం వుండవు మాష్టారూ ? “నాకిష్టం” అని కాపీరైటు కొట్టేస్తే ఎలా? …..సరదాగా అంటున్నా.టేకిట్ ఈజీ.యికపోతే విశ్వకవి భావాలలోని వుత్తేజం యీ అనువాదంలో లోపించినట్లనిపిస్తోంది. ఇంతకీ ఎవరి క్రుతి యిది?…స్రేయోభిలాషి …నూతక్కి
    +1

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )