పద్మ అవార్డులలో కూడా మన వాటా ఇంతేనా??

ఈ రోజు ప్రకటించిన 109 పద్మా అవార్డులలో మన రాష్ట్రానికి కేవలం రెండు మాత్రమే వచ్చాయి..ఇందులో ఓ సోషల్ వర్కర్ డా.జి.మునిరత్నం, బాడ్మింటన్ క్రీడాకారుడు సయ్యద్ మహమ్మద్ ఆరిఫ్ లకు
పద్మశ్రీలు దక్కాయి. మిగిలిన కేతగిరీలలో ఎక్కడా మనవాళ్ళు లేరు భారత రత్న ఈ ఏడాది లేదని తేల్చేసారు… సచిన్ కు వయసు కాస్తా ముదిరేంతవరకు ఆగుతారేమో..ఇంకెవరూ భారతరత్నలు
ప్రస్తుతానికి లేరు…మన వాళ్ళకు లాబీయింగ్ చేయడానికి సమయం లేదు ఈ విషయంలోననుకుంటా…వీళ్ళ పదవులు కాపాడుకోవడానికె కాల్మొక్త బాంచెన్ అంటూ ఢిల్లీ యాత్రలు చేస్తేనే సరిపోతుంది
కదా??
http://ibnlive.in.com/news/full-list-2012-padma-awards/224135-53.html
గత టపా
తర్వాతి టపా
మీ ఉద్దేశ్యం…

1 వ్యాఖ్య

  1. తాడిగడప శ్యామలరావు

     /  25/01/2012

    బాపు పేరును పద్మ అవార్డుకు కేంద్రం తిరస్కరించటం దారుణాతిదారుణం. తెలుగువాళ్ళంటే కేంద్రానికి యెప్పుడూ సవతితల్లి ప్రేమే.అయ్యలారా, అమ్మలారా, ఈ పద్మ అవార్డులను తెలుగు వాళ్ళు నిద్వంద్వంగా తిరస్కరిస్తున్నాం అని ప్రకటించుతున్నాను. ఎవరికన్నా అభ్యంతరమా?ఎవరికైనా ఈ తెలుగువారి తిరస్కరణను తెలియజేయటానికి సరైన పోష్టు/ఇ-మెయిల్ మరియు ఇతర పధ్ధతుల స్పష్టంగా తెలిస్తే చెప్పండి తెలుగువాళ్ళందరూ ‘ఈ పద్మా అవార్డుల ప్రహసనాన్ని’ ఇకనైనా ఘాటుగా తిప్పికొట్టాలి

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 50 other followers