ఆంధ్రజ్యోతివారికి శ్రీలక్ష్మీతో లవ్ ఫైయిల్యూరా???

గత ఆరునెలలుగా చూస్తున్నా…ఆంద్రజ్యోతి పేపర్లో ప్రతిరోజూ ప్రధాన వార్తగా ముందుపేజీలో లేకపోతే ఎక్కడో ఓ చోట ఆమె ఫోటోతో కూడిన వార్త రాయకుండా లేరు. ఆమె ఒక్కతే ఈ కుంభకోణమంతటికీ కారణంలా ఆమెనే ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంటే ఈ సందేహమొచ్చింది.

రాజకీయ నాయకుల వత్తిడులకు లోను కాని అధికారులెవరైనా వున్నారా? పోనీ వత్తిడి చేయని రాజకీయనాయకులున్నారా?? తెలుగుదేశం పాలనా కాలంలో జరిగిన ఏలేరు కుంభకోణంలో పాల్గొన్న అధికారులు లేరా?? ఎన్నో అవకతవకలను కప్పిపుచ్చేస్తూ అధికారులు రాజకీయ నాయకులతో అంటకాగడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. ఒక్క శ్రీలక్ష్మితోనే మొదలు కాలేదు..తుదీ కాలేదు. మరి ఆంధ్రజ్యోతికి ఎందుకీ కక్ష ఆమెపై.. దేవాలయానికి వెళ్ళినా వెంటపడి అక్కడా వ్యంగ్యంగా రాతలు. జైల్లో భర్త కలిసినా వార్త. ఆమె తోటి ఖైదీలతో మాటాడినా వార్త. అసలు ఈ పత్రిక వార్తలు మరచి కథనాలు రాస్తూంది అన్నది నిజం కాదా??

ఒక మహిళ పట్ల ఈ రకమైన ప్రవర్తన కలిగి వుండటం ఏ జర్నలిజం. ఆమె తప్పు చేసినట్టు నిరూపితమైతే శిక్ష అనుభవిస్తుంది. ప్రస్తుతం జైల్లోనే రిమాండ్ లో వున్నారు కదా?? ఇంక మీ కథనాలతో ఆమె వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడం సమంజసమా??

 

మీ ఉద్దేశ్యం…

అభిప్రాయములు

  1. అన్నా హజారే

     /  11/01/2012

    andhra jyothy jooda patrikenaa??? adi oka bootu patrika..bootu kaavaalane vaallaki adi bahu pasandu..

    జవాబు
  2. vasanth

     /  11/01/2012

    ఈ ఆర్టికల్ రాసిన వెధవ వెనకేసుకొస్తున్నది ఒక సమాజ సేవకురాలినా? లేక ఒక నీతీ, నిజాయితి కలిగిన వ్యక్తినా? లేకుంటే పరమ భక్తురాలినా?. ప్రజా ధనాన్ని నిలువునా దిగమింగిన ఒక నమ్మక ద్రోహిని!. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఆవిషయంలో ఆడ, మగ తేడా ఎందుకురా మూర్ఖుడా.

    జవాబు
    • raju

       /  11/01/2012

      To Mr. Vasanth,

      R u the saint on the earth, who did not commit any mistake. If she has done it, she will get the punishment by court. Media should act responsibly.

      One should not make fun of it daily.

      జవాబు
    • వసంత్ గారూ మీఅంత వెధవను కాను కాబట్టి నీ లా దిగజారి మాటాడను. ఆమె సంఘసేవకురాలో, నీతీ నిజాయితీ కలిగిన వ్యక్తికాకపోయినా ఒ మనిషి. ఈ రాష్ట్రమే కాదు ఈ దేశంలో తప్పు చేయని అధికారి కాని, రాజకీయ రంకు లేకుండా కొనసాగిన పనికానీ వుందా? ఆమె ఒక్కతే తప్పు చేసిందా.. ఒక సర్పంచ్ గట్టిగా చెప్తే వాడి పనిచేసే అధికార గణం మనది. అలాంటిది ఓ ముఖ్యమంత్రి, మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను కాదని పనిచేయగల ధైర్యం ఎవరికుంటుంది. అందులోనూ ఫ్యాక్షన్ నాయకుడి దగ్గర., ఇంక నీ వ్యాఖ్య మూర్ఖుడెవడో తెలియజేస్తోంది. నిజంగా అవినీతి అధికారులను, రాజకీయనాయకులను ఉరితీయాలంటే ఈ దేశంలోని ఎలక్ట్రికల్ పోల్స్ చాలవన్నది నాటి ప్రధమ ప్రదాని నెహౄ ఓ ఏభై ఏళ్ళ క్రితమే చెప్పాడు. అసలు సిఫారసు లేనిదే ఏ పని జరుగుతోంది.. తమరైనా ఇంతవరకు ఏ పనీ చేయలేదని, చేయించుకోలేదని చెప్పగలిగే ధైర్యం, దమ్ముందా…

      జవాబు
  3. joyd

     /  11/01/2012

    the deal may not be finalised btwn them..yar

    జవాబు
  4. ఆడది ఏమి చేసినా అది మసాలా వార్తే అనుకుంటే ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యడమే అనవసరం అనుకోవాలి, తాలిబాన్‌లాగ.

    జవాబు
  5. ఏది వార్తో, ఏది వార్త కాదో తెలియని స్దితిలో ఉంది ఆంద్రజ్యోతి పత్రిక యజమాన్యం…
    ఇక్కడ మేమెవరం శ్రీ లక్ష్మి గారిని వెనకేసుకురావడం లేదు…..
    శ్రీ లక్ష్మి గారు చేసిన తప్పుడు పనులకు శిక్ష ఖరారు చేయడానికి కోర్టులున్నాయి…..
    అంతేకాని మీడియా తన స్వంత రాతలను వార్తల్లోకి జొప్పించడం ద్వారా స్వంత రాతలు రాయడం తగదు…..
    వార్తకి, స్వంత అభిప్రాయానికి చాలా తేడా ఉంది….
    ప్రస్తుతం ఆంద్రజ్యోతి చేస్తున్నది స్వంత అభిప్రాయాలతో కూడిన వార్తలను మాత్రమే ప్రచురిస్తుందన్న మీ భావనతో ఏకిభవిస్తున్నాను….

    జవాబు
    • థాంక్యూ…ఎవరి రాజకీయ ఎజెండాతో వారు రాస్తున్నంత కాలం మనకీ దుస్థితి తప్పదు…

      జవాబు
  6. yaramana

     /  11/01/2012

    మీరు వార్తల కోసం ఆంధ్రజ్యోతిని చదవుతున్నారా!
    అందులో వార్తలు ఉండవు.
    రాధాక్రిష్ణ పైత్యం ఉంటుంది.
    ఆయన పేపర్లో ఆయనేదో రాసుకుంటుంటే మనకెందుకండి!

    జవాబు
  7. మిత్రమా,
    ఈ పోస్టుకు కారణమైన మీ అబ్జర్వేషన్ కరెక్టే. ఇదేదో తరచి చూడాల్సిన అంశమే.
    వసంత్ గారూ, ఏమిటా వ్యాఖ్యలు? పోస్టు రాసిన వ్యక్తి తన అభిప్రాయాలు తాను రాశారు. మీ బాధేమిటో రాయండి గానీ ఆ పదజాలమేమిటి? ఆ మాటకొస్తే…రాధాకృష్ణ పత్తిత్తా? Please mind your language.
    రాము
    apmediakaburlu.blogspot.com

    జవాబు
  8. vasanth

     /  11/01/2012

    “ఆంధ్రజ్యోతివారికి శ్రీలక్ష్మీతో లవ్ ఫైయిల్యూరా???” అన్న మాటలు నీ సంస్క్రుతిని, సర్పంచి లాంటి చిన్న వ్యకులను వాడు అన్న నీ సంస్కారాన్ని, “అసలు సిఫారసు లేనిదే ఏ పని జరుగుతోంది.. తమరైనా ఇంతవరకు ఏ పనీ చేయలేదని, చేయించుకోలేదని చెప్పగలిగే ధైర్యం, దమ్ముందా…” లాంటి వ్యాఖ్యానాలు నీ భాద్యతా రాహిత్యారాన్ని, తప్పు చేసిన వాళ్ళకు దండన వుండాలంటే వెంటనే కరెంట్ పోల్, నెహ్రూ, ఉరితాడు లాంటి మాటలు మాట్లాడే నీ కప్పదాటుడుతనాన్ని తెలియజేస్తుంది.
    “ఆంధ్రజ్యోతివారికి శ్రీలక్ష్మీతో లవ్ ఫైయిల్యూరా???” అన్న టైటిల్ని ఎంచుకోవడంలోనే జనాల్ని అట్రాక్ట్ చెయ్యాలన్న తమరి లోభత్వం తెలుస్తోంది.

    జవాబు
  9. vasanth

     /  11/01/2012

    పత్రికలో, టివిలో, మరొకరో ఇలాంటివారిని (శ్రీలక్ష్మీ, గాలి, జగన్, విజయ సాయిరెడ్డి) సమాజం ముందు నిలబెట్టకపోతే, ఇంకెవరు ఆ పని చేయగలరు? మీలాంటి కుహనా మేధావులు సమాజాన్ని తికమకమక పెట్టడం మాని, ఏదైనా పరిష్కారం చూపించండి, లేకుంటే సూచనలు,, అలహాలు ఇవ్వండి. అంతేకాని, వీక్షకులను ఆకర్షించడానికి బూతు హెడ్డీంగుల్ని యెన్నుకోవద్దు.

    జవాబు
  10. vasanth

     /  11/01/2012

    మిత్రమా రామూ!
    Please mind your language….అంటూనే, “పత్తిత్తా” అని తిడుతూ, అచ్చుతప్పులో కాలేశావు.
    సమాజాన్ని ఉద్ఢరించండి బాబూ అంటూ హజారే ఒక వైపు ఘోషిస్తుంటే, మీరేమో స్త్రీ జనోద్డరణ అంటూ మొసలి కన్నీరు (చొంగ)కార్చుకుంటున్నారు. జై శ్రీలక్ష్మి, జై జై సరసాదేవి (ఈవిడ గుర్తుందా రామన్నా!)

    జవాబు
    • అన్నా హజారే

       /  13/01/2012

      asalu vekili raatalu neeve..mundu okka saari nuvvu raasina comment chaduvuko..RK gaadi bootu batch nunchi vachchaavaa?

      జవాబు
  11. అయిదు వేల కోట్ల రూపాయల గాలి సామ్రాజ్యాన్ని నిర్మించినది….శ్రీ లక్ష్మి అన్న విషయం మరవద్దు…ఐఏఎస్ లకున్న అపారమైన అధికారాల గురించి ఒక సారి తెలుసుకోండి…ఆమె ఒక క్రిమినల్…ఎండగట్టాల్సిందే…..ఈదేశాన్ని దౌర్బాగ్య స్థితి నుండి తప్పించాల్సిన ఈ అధికారిణి…[అధికారులు] మన జీవితాలను పరమ దరిద్రంగా మలుస్తున్నారు…దయచేసి భాద్యతా రాహిత్యంగా ప్రవర్తించే అధికారులకు వత్తాసు పలకవద్దు…

    జవాబు
    • Samson

       /  12/01/2012

      They may be guilty. No one can intrude their private life and privacy. Your arguements are insensitive and barbaric.

      జవాబు
  12. సాక్షి లోని చెత్త కంటే జ్యోతి రాతలు భాధ్యతాయుతమైనవే..ఏం జరిగింది అన్నది తెలుసుకునే హక్కు ప్రజలకు ఉన్నది…దాన్ని జ్యోతి వాళ్ళు తెలియ చేస్తున్నారు….అంటే మన అధికారులు మన సొమ్ము మీద ఎన్ని భాగోతాలు చేసినా..ఎవరూ నోరెత్త కూడదా?? విమర్శించకూడదా?తెర వెనుక జరిగిన కధను తెలియచేయాల్సిన భాద్యత పత్రికలకు ఉందో లేదో తెలియదుగాని……..మన దేశ సంపదను కొల్లగొడుతున్న వారి భండారం తెలుసుకునే హక్కు మనకుంది…………….మన సొమ్ముతో బంగారు కుర్చీలు కొనుక్కును హోయిగా ఉయ్యాల ఊగుతూ ఉంటే..మనం చెమటోడ్చి సంపాదించిన సొమ్ములు పన్నులుగా కడుతూ నోర్మూసుకుని కూర్చోవాలా…అసలు ఇలాంటి పబ్లిక్ సర్వెంట్ లను పబ్లిక్ లో ఉరి తీసినా తప్పు లేదు….

    జవాబు
    • ఎంతమందిని ఉరితీస్తారు బ్రదర్…

      జవాబు
      • Samson

         /  13/01/2012

        Don’t compare Jyothi with Sakshi or something to decide who is better. Compare with standard papers like Hindu and tell is Jyothi better?

        జవాబు
    • అన్నా హజారే

       /  13/01/2012

      అవునవును ..కూటికి గతి లేని రాధా కృష్ణ అనే అవినీతి వెదవ వందల కోట్లు పెట్టి చంద్ర బాబు గాడి అవినీతి సంపాదన కి కాపలా కాస్తుంటే అబ్బో ,నీకు వాడి రాతలు బంగారం లాగ అనిపించడం లో తప్పులేదు. ముందు RK గాడు అతి పెద్ద అవినీతి లోఫర్ ఎదవ. మళ్ళీ వాడివి రాతలు. వాడికి నీలాంటి సప్పోర్తర్. సరి పోయారులే అంతా..తూ తూ..

      జవాబు
  13. @శ్రీ లక్ష్మి గారు చేసిన తప్పుడు పనులకు శిక్ష ఖరారు చేయడానికి కోర్టులున్నాయి…..ఆ కోర్టులు వీళ్ళకు బెయ్యిళ్ళు ఇవ్వడానికా?సరే రాధాక్రిష్ణ ఒక హంతకుడు అనుకుందాం…అయితే ఒక దొంగను దొంగ అనే హక్కు ఆయనకు ఉండదా? అంటే శభాష్ శ్రీ లక్ష్మి అనే ఆర్టికల్స్ రాధాక్రిష్ణ ప్రచురించాలా?అప్పుడు తమకు న్యాయంగా అనిపిస్తుందా?
    ఈ దేశ జనానికి చివరకు మానసిక స్థితి ఏ రేంజ్ కి పోతూందో అర్ధం చేసుకో వచ్చు,,ఒకడేమో వైఎస్ ని దేముడంటాడు..ఒకడేమో చంద్రబాబు నిప్పంటాడు…జగణ్ వెనుక కుక్కల్లా ఎగబడతారు…ఇక అవినీతిని చట్టబద్దం చేసేద్దామ్..ఈ ఆర్గ్యుమెంట్లెందుకూ??

    జవాబు
    • kvsv గారూ అవినీతిని చట్టబద్ధం చేసేద్దాం అని మనమనుకోనక్కర్లేదు. అది చాపకింద నీరులా జరుగుతూనే వుంది. లోక్పాల్ బిల్లుకు ఎలా తూట్లు పొడవాలో ఇరుపక్షాలు చేసి చూపించాయి. నా పాయింట్ మీకర్థం కాలేదు. అవినీతిని ఎండగట్టాలి. నిజమే కానీ వారి వ్యక్తిగత జీవితాలపై దాడి చేసేట్టు రోజూ తమ స్వంతకథనాలతో ఊదరగొట్టాల్సిన పనిలేదు. ఎవరి పాలన చూసినా నేతి బీరకాయే…బొమ్మా బొరుసూ ఆటలా వీళ్ళ మధ్య అధికారం అటూ ఇటూ మారుతున్నంత కాలం వ్యవస్థలో మార్పు రాదు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ వున్నది పెద్దన్న చేతిలో..వీళ్ళకు కావాల్సింది కుల మతాలను అడ్డం పెట్టుకొని తమ వర్గాలను అభివృద్ధి చేసుకోవడమే.. అంతే కానీ సామాన్య జనాలను ఉద్ధరించే ఉద్దేశ్యం ఎవడికీ లేదు. అంతా గొంగళిలో తింటూ వెంట్రుకలేరే ప్రయత్నంలో వున్నాం.. ప్రస్తుతం నడుస్తున్నది మీడియా మాఫియా…..

      జవాబు
  14. @అలాంటిది ఓ ముఖ్యమంత్రి, మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను కాదని పనిచేయగల ధైర్యం ఎవరికుంటుంది. …
    ఉంటుంది…పోస్టింగ్ లు మారిపోతాయన్న భయమ్ తో ఊకొడతారు తప్పా…ఈ సీఎమ్మ్ గాళ్ళకు తొక్కలో మంత్రులకు భయపడాల్సిన అవసరం లేదు…ఐఏఎస్స్ లకు../.పూర్తి వివరాలు తెలుసుకుంటే వీళ్ళ అధికార స్థానాలా.. ధన దాహమే వీళ్ళతో ఈ పనులు చేయిస్తూది…

    జవాబు
  15. Samanyudu gaaru, good article.

    జవాబు
  16. అన్నా హజారే

     /  12/01/2012

    vasantha & KVSV ane kamma gajji edavalaki RK ane sigguleni kukkaki support chestunnaayi..Dondu donde le..Veellaki aa bhootu gaadu sarijodi

    జవాబు
    • ఏడెనిమిది సంవత్సరాల క్రితమే ఈ నాడు చూడ్డం మానేశాం..తప్పక చూడాల్సి వచ్చేది…చివరాకరికి సూర్యా లాంటి పేపర్ వెతికాం తప్పక…..చదూకోడానికి….ఏదో ఒకటి ఉండాలి కదా…
      వైఎస్స్ మొదటి సారి ప్రమాణ స్వీకారం చూడ్డానికి పనులన్నీ హడావిడిగా ముగించి ఆరోజు త్వరగా ఇంటికి చేరిన విషయం నాకు కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉంటుంది…………..
      ఎట్లాగైనా ఓటు వేయాలని ఓటరు గుర్తింపు కార్డ్ లేక ..పాన్ కార్డ్ లూ..బాంక్ బుక్కులూ……..బిఎస్ ఎన్ ఎల్ బిల్లులూ పట్టుకుని వెళ్ళి…….వోటు వేసి వచ్చాం…బాబు కి వ్యతిరేకంగా వేసాం అన్న తృప్తితో……….
      బాబుని జనాలు సపోర్ట్ చేసి ఉంటే మాజీ ఎందుకవుతాడూ??

      జవాబు
  17. vasanth

     /  12/01/2012

    ఒరే దరిద్రుడా! ఒక మహనీయుని పేరు ఉపయోగించుకుని చర్చలో పాల్గొంటూ, నువ్వు ఉపయోగించే భాష ఇదేనా?
    నీలాంటి వెధవల్ని చూస్తుంటే, మరుగుదొడ్లపై బూతుబొమ్మలేసే మానసిక రోగి గుర్తుకొస్తున్నాడు. ఇలాంటి చర్చల్లో కులాల గొడవలెందుకురా దౌర్భాగ్యుడా! కానీ, నువ్వనుకున్నట్టు నేను కమ్మ కులస్థుడ్ని కాదు.

    జవాబు
  18. Samanydu gaaru,

    inkokaru ee pani cheyyakundA undAlani, ituvanti charyalanu nEnu samardhistunnAnu .

    kAkuntE Ame nu okkadAnni mAtramE target cheyyaDam correct kAdu.

    streeani jali chupinchE sandarbhAlu ivi kAvani nA abhiprAyam.

    జవాబు
  19. నేను ఫలానా వాళ్ళ చంక నాకుతా మా వాడు కాబట్టి…నువ్వు మీ వాడి చంక నాకు మీ వాడు కాబట్టి…ఎంత మెక్కేసినా అన్న ఆలోచనలలోచి మనం బయట పడాలి ముందు…………

    జవాబు
    • అన్నా హజారే

       /  13/01/2012

      mundu nuvvu edo manasulo pettukoni kondari sanka naakadam maaneyyi..taruvaata ade sardhukuntundi

      జవాబు
  20. shravan

     /  13/01/2012

    rk lofer

    జవాబు
  21. అన్నా…మూర్ఖత్వానికీ హద్దు ఉంటుంది……నువ్వు అన్నీ చెరిపేసుకున్నట్టు ఉన్నావ్…………గాలి అయినా..బాబయినా..రామోజీ ఐయినా…జగనైనా..వాడి బాబైనా…వాళ్ళ దోపిడీ వల్ల నష్ట పోయేది ఈ దేశమే…ఈ దేశ ప్రజలగా మనమే…తప్పు ఎవడు చేసినా ఎవరు అధికారం లో ఉండి జనాల సొమ్ము లూటీ చేసినా తిరగబడి అడిగే హక్కు మనకుంది……..వాళ్ళ దోపిడీ నిర్ణయాల వల్ల ప్రజల అభివృద్దికి చెందాల్సిన సొమ్ములు కొందరి జొబుల్లోకి పోతున్నాయి…

    జవాబు
  22. ABN ఛానల్ మరియు ఆంధ్రజ్యోతి అనే పరమ బ్లాక్మెయిల్ పేపర్ గురించి యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటె దాని పుట్టుకే అతి నీ చ మయినది . మొన్నోరోజు అంబటి రాంబాబు కథనం తో ఈ రాష్ట్ర జనాల కల్లు తెలి పించారు. నాడు తెలంగాణా ఉదృతంగా ఉన్న రోజుల్లో ఒక ముసలి నక్క తివారి పడక గదుల ముచ్చట్లు ఏదో దేశం లో గొప్ప స్కాం కనిపెట్టినట్లు దమ్మున్న ఛానల్ అని ఊదర గొట్టింది . జోక్ ఏమిటంటే అప్పటికే ఈ వార్త అందరి సెల్ ఫోన్ల లో ఉన్న విషయము దాచేస్తే దాగని సత్యం .ఆనాడు ఏదో ఒక రాజకీయ కుదుపు చేసి ఆ ముసలి నక్కను పంపి పోలీసు గ వ ర్నర్ తెసుకొచ్చిన గనత వాళ్ళదే . అంబటి రాంబాబు ఏదో ఆయన ప్రేయసితో ఏదో మాట్లాడాడని రోజంతా ఊదర.గొట్టింది ఈ చానెల్ . దామ్మున్న చానెల్ అంటే ఈ రాష్ట్రం లో చాలామంది రాజకీయ ప్రముకులు చేస్తున్న చీకటి బాగోతాలు చెప్పాలి . పగలంతా నీతి పలుకులు పలికే చాలామందికి ఎమ్మార్ లో ఖరీదయిన విల్లాలు ఉన్న విషయం చెప్పే సాహసం చేయదు ఆంధ్ర జ్యోతి మరియు దాని విసపుత్రిక పిల్ల చానల్ తో నేడు రాష్ట్రం లో కే జి బేసిన్ లో కోట్ల రూపాయలు దారిమాల్లి పోతుంటే ఏమీ పట్టని ఈ మనుషులకు ఆయనెవరో ఎవరామేతోనో..ఈ రోజు నా దగ్గరకు వస్తావా అనడం రంకు అట అదేదో ఈ దేశం లో ఎవరు తన కు నచ్చిన వాళ్ళను పిలుచుకోవడం పెద్ద దేశ ద్రోహం అన్నట్లు ప్రచారం .అలాగని సదరు మనిషిని నేను సమర్డించను .ఇక పొతే సగటు చానెల్ యజమాని పబ్లిక్ గా లైవ్ లో హీరో నాగార్జున తో మీకు అనుస్కకు ఏదో ఉందటగా అంటూ మీ అబ్బాయికి కూడా ఆ పాపం లో బాగం ఆటగా అనటం. మీ ఇద్దరి లో ఆడాళ్ళ విషయంలో జలసీ వచ్చేటట్లుందే అనడం అతి నీచాతి నీచం . నటి జయసుధ ను పట్టుకొని ఈ అందం తో ఎనతమందిని పడేసారు మీకు కొంచం గోరోజనం ఉంది , మీ ఆయనతో. are you comfortable with him అనడం,ఇలా రాసుకుంటూ పొతే ఆయన వికార చేష్టలు ..వాంతి కలిగేటట్లు ఉంటుంది . లైవ్ లో ఉన్న వాళ్ళ బెడ్రూమ్ ముచ్చట్లు పబ్లిక్ గా అడగటం ఇంగిత జ్ఞానం ఉన్నఎవడూ చేయడు..అది కేవలం దమ్మున్న ఈ థర్డ్ రేట్ చానల్ యజమాని మాత్రమే చేయగలడు . ఇప్పుడు నేను చెప్పదలుచు కున్నదేమంటే .ఇక ఈ లాంటి చెత్త చానల్ నడుపుతున్న మనుసులు దానికి వత్తాసు పలుకుతున్న కుహనా మేతా(దా) వులు చరిత్ర కాల గర్భం లో కలిసి పోవడం ఖాయం

    జవాబు
  23. Gurram Seetha raamulu gaaru….excellent

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 50 other followers