ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన డి.ఎస్.ముందు ఒక సర్పంచ్ సుమారు అరవై ఏళ్ళకు పైగా వున్న పెద్దాయన జరిగిన పంట నష్టం గురించి వివరిస్తూ, ఉపాధి హామీ పథకం వలన వలస పోయే కూలీలు తగ్గినా వ్యవసాయ కూలీ రేట్లు పెరిగి వ్యవసాయం పెట్టుబడి అధికమైందని వివరిస్తూ, తుఫాను వలన జరిగిన పంట నష్టానికి ఇదే సమయంలో వై.ఎస్. గనక వుంటే నేనున్నానని అని తన ప్రసంగం కొనసాగిస్తుండగా ప్రక్కనున్న ప్రభుత్వ విప్ కోండ్రు మురళి మైక్ లాక్కుని, ప్రతిపక్షాలు అసెంబ్లీని అడ్డుకుంటున్నాయని, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ సహకారంతో సాయం చేసే వారని అన్నప్పుడు జనం వై.ఎస్.ఆర్.జిందాబాద్ నినాదాలతో సమాధానమిచ్చారు. మురళి లాంటి నడమంత్రపు సిరి రాజకీయ నాయకులు అలా ఓ సర్పంచ్ మాట్లాడుతుండగా మైక్ లాక్కోవడం చూస్తుంటే రాజకీయ ఊసరవెల్లులు ఎలా ప్రవర్తిస్తారో కళ్ళముందు కనబడింది.
జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం వీటన్నింటికీ కారణంగా వై.ఎస్.ను ఎంతలా విమర్శించినా సామాన్య జనంలో ఆయనకున్న పేరు ఇంత తొందరగా మసిబారదనిపిస్తోంది..
I feel we should give some time to the new comer.
Yes, but he is not a new comer to the power, he is in the team since 6 years. Till I wonder about how the supremo select him for this post instead of Rosayya. This is only power politics and money rendering game only..
Sir, in my opinion these people are blind. Why they electing them, that time also murali was there, they elected him. he is ruling them, not YSR. so, we have to give look who(Murali) will rule us, not others(YSR).
y.s.jagan vunnaadugaa………
మనం పెద్ద చదువులు చదివాం కాబట్టి వార్తా పత్రికలు చదివి, డజను టివి చానళ్ళు చూసి డిసైడ్ చేస్తాం .(మరీ పొరబాటుగా). అందుకే నేను సామాన్య జనాన్ని అనుకరించటం మొదలు పెట్టాను
కాని సామాన్య జనం .. తమ గుండెతో ఇట్టే అర్థం చేసుకుంటారు. ఎవరు ఎంత మటుకో.. ప్రజల గుండెలను దోచుకున్న నాయకులు ఇద్దరే ఒకరు రామన్న – మరొకరు రాజన్న
i agree with Mr. Sambargadu